My Blog List

Saturday, March 20, 2010

జాతీయ ,ప్రపంచ తెలుగు మహా సభల చాయా చిత్రములు

           అఖిల భారత జాతీయ తెలుగు రచయితల , ప్రపంచ తెలుగు రచయితల మహా సభల నిర్వహణ లోను మరియు అనేక జాతీయ సదస్సుల లోను ముఖ్య కార్య కర్తగా సేవలను అందించాను . ఆ సందర్భా లలో కొన్ని చాయా చిత్రములను తీయుట జరిగినది .అందులో కొన్ని దిగువ ఇస్తున్నాను . తిలకించండి .మీ అభిప్రాయములు తెలియ పరచండి.
  



2006 అక్టోబర్ 27 -28 తేదిలలో విజయవాడ ఎస్.వి.ఎస్.కళ్యాణ మండపంలో జాతీయ తెలుగు రచయితల మహా సభలు జరిగాయి


సిలికాన్ ఆంధ్ర వ్యవస్థాపకులు కుచిభోట్ల ఆనంద్ ను సత్కరిస్తున్న తాతా రమేశ్ బాబు,శ్రీ వేటూరి సుందరరామ మూర్తి ,మండలి బుద్దప్రసాద్,డా.రాళ్ళబండి కవితా ప్రసాద్,వంగపల్లి విశ్వనాథం 




                                                                                                                                                                                                                                              
 
జాతీయ తెలుగు రచయితల మహాసభల సావనీర్ ను ఆవిష్కరిస్తున్న (ఎడమ నుండి ) తాతా రమేశ్ బాబు,శ్రీ వంగపల్లి విశ్వనాధం,డా.రాళ్ళబండి కవితాప్రసాద్,శ్రీ మండలి బుద్ద ప్ప్రసాద్ ,శ్రీ వేటూరి సుందర రామ మూర్తి ,శ్రీ కూచిబోట్ల ఆనంద్ 






సి.ధర్మారావు గారిని సత్కరిస్తున్న తాతా రమేశ్ బాబు,సుధామ ,ఇంకా చిత్రంలో గుత్తికొండ మరియు నరహరిసేట్టి నరసింహారావు 







జాతీయ తెలుగు రచయితల మహా సభల మొదటి రోజు తాతా రమేశ్ బాబు 'అత్యాధునిక పద చిత్ర కళా ప్రదర్శన ను ప్రారంభిస్తున్న ఆచార్య కొలకలూరి ఇనాక్ ,మండలి బుద్ద ప్రసాద్ 







 

పద చిత్ర కళా ప్రదర్శన లో మరొక దృశ్యం 








అత్యాధునిక పద చిత్ర కళా ప్రదర్శన ను తిలకిస్తున్న కవి జ్వాలాముఖి ,శ్రీ ఇనాక్ 


2007  సెప్టెంబర్ 21 ,22 ,23  తేదిలలో  శ్రీ శేషసాయి కళ్యాణ వేదిక ,విజయవాడ లో 
'ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు' 
జరిగాయి 
ఈ సభల లోని కొన్ని ఛాయాచిత్రములు 



ప్ర్రారంభానికి ముందు 









ప్రారంభానికి సన్నాహం







ప్రారంభానికి ముందు



 ఎడమ నుంచి శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వర రావు ,జస్టీస్ జాస్తి చలమేశ్వర్,డా.గూటాల కృష్ణమూర్తి , శ్రీ మండలి బుద్ద ప్రసాద్
వెనుక వరుస :ఎస్.కే.డీ.ప్రసాద రావు ,తాతా రమేశ్ బాబు ,కే.జితేంద్ర బాబు





 కూర్చున్న వారు డా. ఆవుల మంజులత,పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్,శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు
నిలుచున్నా వారు ఎస్.కే.డి. ప్రసాద రావు,తాతా రమేశ్ బాబు,డా. జి.వి.పూర్ణచంద్,





 సినీ జానపద కవి శ్రీ జాలాడిని సత్కరిస్తున్న తాతా రమేశ్ బాబు






 సినీ కవి జాలాది నమస్కారాలు





 సభ జరుగు తున్నపుడు  వెనుక కుర్చుని నిర్వహణ చర్చలు







 సభానంతరం బయట పనులు







 సభ లో  పద్మశ్రీ యార్లగడ్డ ను సత్కరిస్త్న్న శ్రీ గుత్తికొండ  వెనుక తాతా రమేశ్ బాబు
















సభలు దిగ్విజయం గా నిర్వహించినందుకు తాతా రమేశ్ బాబు ను సత్కరిస్తున్న మంత్రి  శ్రీ ధర్మాన ప్రసాదరావు , పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్,మంత్రి శ్రీ మండలి బుద్ద ప్రసాద్, శ్రీ గుత్తికొండ ,శ్రీ జివి 







                                                       
సభలు దిగ్విజయం గా నిర్వహించినందుకు తాతా రమేశ్ బాబు ను సత్కరిస్తున్న మంత్రి  శ్రీ ధర్మాన ప్రసాదరావు , పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్,మంత్రి శ్రీ మండలి బుద్ద ప్రసాద్, శ్రీ గుత్తికొండ ,శ్రీ జివి 







                                                                       






                                                   






                                                                        
ప్రపంచ తెలుగు రచయితల  సభల  ముగింపు సభకు స్వాగతం పలుకుతున్న తాతా రమేశ్ బాబు






                                                             
ప్రపంచ తెలుగు రచయితల  సభల  ముగింపు సభకు స్వాగతం పలుకుతున్న తాతా రమేశ్ బాబు







                                                                    
సభ బయట నిర్వహణలో





                                                                      
సభ బయట నిర్వహణలో




                                                              
సభ బయట నిర్వహణలో




                                            
సభ బయట నిర్వహణలో




     సభ బయట నిర్వహణలో                                                         

No comments:

Post a Comment