My Blog List

Saturday, April 11, 2015

రేపు ఆదివారమే- ఈటివి తెలంగాణ , ఈటివి ఆంధ్ర ప్రదేశ్ లలో ఉదయం 11గం నుండి 11.30 ని వరకు వచ్చే "తెలుగు వెలుగు " కార్యక్రమం

మేలుపొద్దులండి . ఏప్రిల్ 12 న అంటే....  రేపు ఆదివారమే- ఈటివి తెలంగాణ , ఈటివి ఆంధ్ర ప్రదేశ్ లలో ఉదయం 11గం నుండి 11.30 ని వరకు వచ్చే "తెలుగు వెలుగు " కార్యక్రమం లో నాతో సంభాషణ ప్రసారం అవుతుంది. వీలు కుదిరిన  వాళ్ళు  చూస్తూ....  విని అభిప్రాయం చెపుతారు కదూ ..... మప్పిదాలతో 
అలాగే ఈ  ఏప్రిల్ నెల "తెలుగు వెలుగు " మాస పత్రిక లో నా గురించి ప్రచురించారు . చూడండి 

Saturday, March 8, 2014

Tata Ramesh Babu’s Art By Dr. Sanjiv dev, Artist & Critic, Writer


Tata Ramesh Babu’s Art
By
Dr. Sanjiv dev, Artist & Critic, Writer
26-03-1997.
Man lives in the objective world. And in man lies the subjective world.
The Artist Transforms the objects into ideas and also transforms the ideas into objects.
Art is divided mainly into two types-Realism and Surrealism. The forms in Realism are the  reflections of the world perceived by the senses while those in Surrealism are the  conceptions of the mind beyond the                                  sense-perceptions.
Artist Tata Ramesh Babu does equally belong both to Sealism and surrealism. Especially he is more           interested in the external world around him than the  internal world that belongs to the mind within.
His pictorial creations depict the Hunger and    Anger, Sorrow and Joy, Hope and despair, Love and Hate of the Human beings in the Elemental world, The social element is more  active in his art than the aesthetic sensation. He is humanitic in his Artistic approach to things of everyday pragmatic experience.
Ramesh babu is an accomplished craftsman in several techniques and mixed media in  addition to the act of the selection of themes mainly secular.
A master artist is he whose themes happen to be sensitive and techniques delightful. Essentially it is not so much the theme as the technique that really renders a piece of art a masterpiece.
The works reproduced here belong to a variety of themes and techniques; they belong to peculiar                 appearances in forms and emotional in sentiments. An ancient theme can be depicted in  modern technique and in the same way a  modern theme can be done in ancient techniques.
The Present artist is not merely a Painter, but also a poet as well, and thus the word and form co-exist in him as parallel lines enabling both the connoisseur and the common person to  listen to and see his  aesthetic creations.
The titles of his paintings themselves sound pleasant! He is always restless in quest of novelty in his artistic activities. The titles of some of his works are immensely exquisite : "Painting to a never- born child",           "untitled", "feminist", "after death what?",  "solitude", "aurora", "thinker" "atom is broken" etc., reveal themselves to be what they are and what they are not.
Tata Ramesh Babu is an ideal thinker, a contemplative abstractionist a concrete colorist and a humane human!
                                                     
                                                       "Sabala" Art by Tata Ramesh Babu


Wednesday, March 5, 2014

'శేషేంద్ర సాహితీ పురస్కారం ' చాయాచిత్రాలు , మార్చ్ ,2014- ప్రజాసాహితి లో నా పుస్తకాల 'పరిచయం'

'శేషేంద్ర సాహితీ పురస్కారం ' చాయాచిత్రాలు , మార్చ్ ,2014- ప్రజాసాహితి లో నా పుస్తకాల 'పరిచయం'


                                        మార్చ్ , 3 న 'సాక్షి ' దినపత్రిక , కృష్ణాజిల్లా సెంటర్ స్ప్రెడ్ లో
శ్రీ త్యాగరాయ గాన సభ లో శేషేంద్ర కవిత పురస్కార సభ వద్ద ప్రముఖ రచయితలతో నేను , ఎడమ  రాజా  రామ మోహన రావు , పి. చంద్ర శేఖర ఆజాద్ , వాణిశ్రీ
    హైదరాబాద్ త్యాగరాయ గాన సభ లో కిన్నెరా ఆర్ట్స్ ధియేటర్స్ , శ్రీ త్యాగారయగానసభ ల సంయుక్త ఆధ్వర్యం లో జరిగిన ఋతు ఘోష పద్యకావ్యం స్వర్ణోత్సవ సభ లో పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న 
ఎడమ నుండి మద్దాలి రఘురాం(కిన్నెరా ఆర్ట్స్ దియేటర్స్ కార్యదర్శి ) , తాతా రమేష్ బాబు , కలావెంకట దీక్షితులు , తిరునగరి , అనుమాండ్ల భూమయ్య( పూర్వ ఉపకులపతి , పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ), , పులికొండ సుబ్బాచారి ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం , ముదిగొండ శివప్రసాద్(ప్రసిద్ద చారిత్రక నవల రచయిత ), బి. జయరాములు 


శేషేంద్ర సాహితీ పురస్కార సభలో కవి తాతా రమేష్ బాబు,జానకి దంపతులను సత్కరిస్తున్న
ఎడమ నుండి మద్దాలి రఘురాం(కిన్నెరా ఆర్ట్స్ దియేటర్స్ కార్యదర్శి ) , జె. చెన్నయ్య (పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పి .అర్.ఓ.) ,( తిరునగరి ప్రముఖ కవి ) , బి . జయరములు (సాహితీ వేత్త ) , పులికొండ సుబ్బాచారి( ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం ) , అనుమాండ్ల భూమయ్య ( పూర్వ ఉపకులపతి , పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ), సాత్యకి (శేషేంద్ర కుమారుడు )                                           

                                         
                                              మార్చ్ ,2014- ప్రజాసాహితి లో నా పుస్తకాల 'పరిచయం'

Tuesday, December 31, 2013

"గంగతో రాంబాబు ' సీరియల్ లో నేను 'ప్రొడ్యూసర్ వెంకట్రావు ' గా హ్యాట్రిక్

"గంగతో రాంబాబు ' సీరియల్ లో నేను 'ప్రొడ్యూసర్ వెంకట్రావు ' గా హ్యాట్రిక్

         ' లయ ' సీరియల్ లో 'పెళ్లికాని వెంకట్రావు' గా


       'ఎదురీత ' సీరియల్ లో 'అంకుల్ వెంకట్రావు' గా 


ఇప్పుడు 'గంగ తో రాంబాబు' సీరియల్ లో 'ప్రొడ్యూసర్ వెంకట్రావు ' గా ,మల్లి మీ ముందుకు .....


సూపర్ స్టార్ కృష్ణ అభిమానిగా ఒక ఎపిసోడ్ లో ......
                                                 నేను, డూప్ కృష్ణ , రాంబాబు , పితాని , దాసన్న,

డూప్ లతో ............


సినిమా నిర్మాతగా ......... ఒక ఎపిసోడ్ లో ......


                                        నేను, ప్రక్కన ఎవరు? తెలుసుకోవాలంటే సీరియల్ చూడాలి
 

                                                              అరె ! గంగ తో నాకు పనేమిటి?                                       
                                                                       క్లోజ్ లో ఒక షాట్

మరి కొన్ని ఫోటోలు , విశేషాలతో ...  తరవాత షెడ్యుల్ షూటింగ్ అయిన తర్వాత ..... 


' నా దేశం ' డివిడి ఆవిష్కరణ

         ' నా దేశం '  డివిడి ఆవిష్కరణ
          దేశాన్ని ప్రేమించేవారు నిరంతరం తమ విధులను , బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ , దేశ ప్రగతి గురించి ఆలోచిస్తుం టారని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య ఎల్లురి శివారెడ్డి అన్నారు. నేను రచించిన దీర్ఘ కవిత 'నాదేశం' డివిడి ని ఆయన హైదరాబాద్ లోని తన చాంబర్ లో ఆవిష్కరించారు . ప్రముఖ రచయిత పి. చంద్ర శేఖర ఆజాద్ మాట్లాడుతూ ,' కన్నతల్లి కంటే , స్వర్గం కంటే జన్మభూమి గొప్పదని, అందుకే ఎ దేసమేగిన , ఎందు కాలిడినా పొగడరా నీ తెల్లి భూమి భారతిని అని ప్రజలు చెప్పుకుంటార ని , చదువురాని , అంధులు వినడానికి అనువుగా శ్రీ కాట్రగడ్డ గళం నించి తయారయిన ఈ డివిడి లో భారత దేశం గతం, వర్తమానం , భవిష్యత్తు ల గురించి మదన పడుతూ , దేశం గొప్పగా వుండాలని ఆకాంక్షిస్తూ కవి తాతా రమేష్ బాబు కవిత్వికరిం చడం ఆయన దేసభాక్తిని తెలియచేస్తోం దన్నారు . కోపం, సంతోషం , బాధ స్పందన ప్రదర్శించలేని తనం నీలో ఇంకిపోయినపుడు , మల్లి తల్లి గర్భం లోకి ప్రయాణించు , తొమ్మిది నెలల చైతన్యాన్ని తనివి తీరా అనుభవించ మనే ఆలోచన కల్పించడం అభినందనీయమన్నారు .
          తన కవితా మార్గం ద్వారా జాతీయ భావాలు వెదజల్లుతున్న తాతా రమేష్ బాబు అభినంద నియుడని  పలువురు వక్తలు పెర్కొన్నారు.


               ఫోటో లో ఎడమ నుండి పి. చంద్ర శేఖర ఆజాద్ , తాతా రమేష్ బాబు , ఆచారి ఎల్లురి శివారెడ్డి


Saturday, November 2, 2013

ముక్కూ మొహం తెలియని వాడికి "ఒకేషనల్ ఎక్సలేన్సి అవార్డ్"

ముక్కూ మొహం తెలియని వాడికి ఒకేషనల్ ఎక్సలేన్సి అవార్డ్
విజయవాడ రోటరీ సెంట్రల్ వారు నాకు ఒకేషనల్ ఎక్సలేన్సి అవార్డ్ ఇచ్చారు.  ఈ క్లబ్ వారు నన్ను చూడలేదు, నా పరిచయం లేదు .  కేవలం నేను వెలువరించిన " తెలుగు జానపద కళ " పుస్తకం చదివి ఈ అవార్డ్ నాకు ప్రకటించారు.  ఇది నాకు ఎంతో సంతృప్తి నిచ్చిన విషయం .
ది.26. 10. 2013 న విజయవాడ లోని హోటల్ మినర్వా ఎ.సి . ఫన్ క్షన్  హాల్ లో జరిగిన ఈ అవార్డ్ ప్రదానోత్సవానికి సర్వశ్రీ కర్నాటి లక్ష్మి నరసయ్య , జనసాహితి దివికుమార్, కొత్తపల్లి రవిబాబు, ఆంధ్ర అకాడమి కార్యదర్శి గోళ్ళ  నారాయణ రావు, కొల్లి మురళి, మా పాటశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
 ఇదే సభలో నా    " తెలుగు జానపద కళ " పుస్తకాన్ని , మా అమ్మ " లక్ష్మి నరసమ్మ "కు  అంకితం ఇచ్చాను . చాయా చిత్రాలను చూడండి .


                                                                  అమ్మకి అంకితం                                           అమ్మకి అంకితాక్షరాలు చదువుతూ నేను, ప్రక్కన అమ్మ
                                            అమ్మకి అంకితం ఇచ్చే ముందు పూలమాల తో సత్కారం

                                                         అమ్మకి పాదాభివందనం చేస్తూ నేను                        నన్ను అభినందిస్తున్న ఆంధ్ర అకాడమి ఆర్ట్స్ కార్య దర్శి గోళ్ల  నారాయణ రావు

                                                      నన్ను అభినందిస్తున్న కొల్లి మురళి 


                                                                            నా స్పందన
                         సభ ప్రారంభించే ముందు రోటరీ స్థాపకుడు " పాల్  పి  హారిస్ " కు పులదందతో                                                   కర్నాటి లక్ష్మి నరసయ్య గారు నన్ను సత్కరిస్తూ                                                  నన్ను అవార్డు సర్టిఫికేట్ , జ్ఞాపిక తో సత్కరిస్తూ


 
                                                                    సభ ప్రారంభం లో

గుడివాడ అర్. డి . ఒ., మరియు ప్రముఖ కవి శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య, అక్కినేని కళాపీటం  కన్వినర్ కె. ఎస్. అప్పారావు, కవులు కళాకారులు అభినందనలు తెలిపారు.    

Thursday, July 4, 2013

జూలై,2013 "ప్రజాసాహితి " లో నా దీర్ఘ కవిత " నా దేశం" పరిచయం

జూలై  "ప్రజాసాహితి " లో నా దీర్ఘ కవిత " నా దేశం" పరిచయం  చదవండి .