"వసతి గృహం "- రేడియో నాటికలో నేను ఇంటి యజమాని "సదాశివ' గా నటించాను. ఈ నాటిక విజయవాడ రేడియో కేంద్రం లో ది . 17 . 07. 2012 న రికార్డ్ చేసారు. ది . 26.07.2012 న రాత్రి 8.15 ని. లకు ప్రసారం కానుంది.
" అద్దె ఇళ్ళలో వున్న వారికి ,స్వ గృహస్తుల అంక్షలు ,ఇబ్బందులు ,వారి గొంతెమ్మ కోర్కెలు అర్థం అవుతాయి " అనే అంశంతో ఈ కథ వుంటుంది . ఇందులో నటించిన వారి ఫోటో
ఎడమనుండి...సదాశివ భార్య సరళగా 'మట్టా విజయ లక్ష్మి', శ్రీహరి భార్య లక్ష్మి గా 'ఎస్. అమృతవర్షిని ', అద్దె ఇంట్లో వుండే వ్యక్తి శ్రీహరి గా 'వి.వి. నారాయణ పాత్రుడు', ఈ నాటికకు దర్శకులు 'ఆళ్ళ యోగానందీస్వర రెడ్డి', సదాశివ కుమారుడు యశ్వంత్ గా 'వెంపాటి రమేష్', ఇంటి యజమాని సదాశివ గా తాతా రమేష్ బాబు.
ఈ నాటిక రచన వి.వి.సత్యనారాయణ , ప్రొడ్యూసర్ శ్రీ 'ఖుద్దూస్ '. సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.మరి ఈ నెల 26. గురువారం రాత్రి 8.15ని.లకు రేడియో లో నాటిక విని మీ అభిప్రాయం చెపుతారు కదూ .
నేను గతం లో 'యశోధర ' లో శుద్దోధనుడు గా, 'అపూర్వనరకం' లో తమిళ అయ్యరుగా, 'కూటి విద్య'లో జర్నలిస్ట్ గా,'నాదయోగి' లో రామరాయుడు,భటుడు గా ,'రాంబాబు కాపురం' లో రాంబాబు గా ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి నటించాను.

Please keep a recording of the Play in your blog so that people who cannot access AIR Vijayawada can hear it here.
ReplyDelete