ప్రాభవాన్ని కోల్పోతున్న 'జానపద కళలు ' ను ప్రజలు కాపాడుకోవాలని ,నేటి చిన్నారులకు పరిచయం చేయాలనే ఆకాంక్ష తో జరిగిన 'జానపద కళోత్సవం ' వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమాన్ని రాంకి కల్చరల్ ఫౌండేషన్ ,అక్కినేని కళా పీఠం ,కళా భారతి సంస్థలు ,కృష్ణ జిల్లా గుడివాడ లో ఎర్పాటు చేయగా , కేవలం 2 రోజుల వ్యవధి లో నేను నిర్వహించాను .
ఆ కార్యక్రమ చిత్రాలు కొన్ని.............
ఈ సందర్భంగా జరిగిన సభకు నేను [తాతా రమేష్ బాబు] స్వాగతం పలికాను. వేదిక మీద ఎడమ నుండి కే.ఎస్. అప్పారావు [అక్కినేని కళా పీఠం ], పి .వినయ్ కుమార్ [రాంకి ఫౌండేషన్ ],వెంకటేశ్వరావు , డా.పాపినేని శివశంకర్[రాంకి కల్చరల్ ఫౌండేషన్],ఎం. హరి ప్రసాద్[అక్కినేని కళా పీఠం], మిరియాల శేఖర్ బాబు [కళా
భారతి ]
'దేవర పెట్టె ' పగటి వేషం - ఎడవల్లి రమణ రావు, మిరియాల రామరాజు, యడవల్లి రాము, డప్పు-మిరియాల ప్రసంత కుమార్, విర్నల దేవి ప్రసాద్.
దేవర పెట్టె-ఎడవిల్లి రమణ రావు, యదవిల్లి రాము , మిరియాల రామరాజు, తాతా రమేష్ బాబు
'జానపద గీతాలు' ఆలపిస్తున్న మిరియాల శేఖర్ బాబు, తాతా రమేష్ బాబు, ప్రశాంత్ కుమార్, విశ్వనాద్ బాబు
'తంబుర కథ' చెపుతున్న మిరియాల అచ్చమ్మ , వంతలు తిరుపతమ్మ ,కోటమ్మ : కథ- తాండ్ర పాపారాయుడు '
'పిట్టల దొర' పగటివేషం లో పాల్గొన్న వారు ఎడమనుండి తాతా రమేశ్ , మిరియాల ప్రశాంత్ కుమార్, యడవల్లి వీరయ్య
'బుడబుడకలు '-పగటి వేషం లో పాల్గొన్న కళాకారులు యడవల్లి ముక్కోటి , యడవల్లి వెంకటేశ్వర రావు
' చాత్తాది వైష్ణవులు ' పగటి వేషం లో పాల్గొన్న కళాకారులు వీరనాల సుబ్బారావు, మిరియాల శ్రీనివాస రావు , మిరియాల విశ్వనాధ బాబు, తిరుపతి కుమార్
నన్ను[తాతా రమేశ్ బాబు ] సత్కరిస్తున్న యడవల్లి రమణ రావు , మిరియాల శేఖర్ బాబు , డా. పాపినేని శివ శంకర్ , పి . వినయ్ కుమార్, మిరియాల శ్రీనివాస రావు , యెర్నేని వెంకటేశ్వర రావు , కే.ఎస్. అప్పారావు.

No comments:
Post a Comment