నా కవిత్వానికి మొదటి పొత్తం
Letters
Addepalli Ramamohana Rao
Dr. C.Narayana Reddy
Guda SriRamulu
Dr.G.V. Subrahmanyam
Sri MVL
Letters
Addepalli Ramamohana Rao
Dr. C.Narayana Reddy
Guda SriRamulu
Dr.G.V. Subrahmanyam
Sri MVL
నేను మినీ , వచన కవిత్వం రాయటం మొదలు
పెట్టాక ...... మొదటి పుస్తక రూపం పొందిన "అణువు పగిలింది" అచ్చులో ఇచ్చి,
నేటికి 'మూడు పదుల" సంవత్సరాలయింది. ముప్పై సంవత్సరాల క్రితం డిసెంబర్ లో
అట్ట తొడుక్కొని , 1984 జనవరి 12 న మచిలీపట్టణం కేంద్ర గ్రంధాలయం మరియు
సాహితీ మిత్రుల ఆధ్వర్యం లో ఆవిష్కరించ బడింది . ఆ వార్తను అదే సం . జనవరి
21 వ తేది ' విశాలాంధ్ర ' దినపత్రిక ప్రచురించినది.
TiTle Back
రమేశ్ బాబు గారు అపురూపంగా ఇన్నాళ్ళుగా పదిలంగా భద్రపరచుకున్న లేఖాసంపద పదుగురితో పంచుకొని మంచి పని చేసారు!చిత్రకారకవికి అభినందనలు!
ReplyDelete