'శేషేంద్ర సాహితీ పురస్కారం ' చాయాచిత్రాలు , మార్చ్ ,2014- ప్రజాసాహితి లో నా పుస్తకాల 'పరిచయం'
మార్చ్ , 3 న 'సాక్షి ' దినపత్రిక , కృష్ణాజిల్లా సెంటర్ స్ప్రెడ్ లో
శ్రీ త్యాగరాయ గాన సభ లో శేషేంద్ర కవిత పురస్కార సభ వద్ద ప్రముఖ రచయితలతో నేను , ఎడమ రాజా రామ మోహన రావు , పి. చంద్ర శేఖర ఆజాద్ , వాణిశ్రీ

హైదరాబాద్ త్యాగరాయ గాన సభ లో కిన్నెరా ఆర్ట్స్ ధియేటర్స్ , శ్రీ త్యాగారయగానసభ ల సంయుక్త ఆధ్వర్యం లో జరిగిన ఋతు ఘోష పద్యకావ్యం స్వర్ణోత్సవ సభ లో పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న
ఎడమ నుండి మద్దాలి రఘురాం(కిన్నెరా ఆర్ట్స్ దియేటర్స్ కార్యదర్శి ) , తాతా రమేష్ బాబు , కలావెంకట దీక్షితులు , తిరునగరి , అనుమాండ్ల భూమయ్య( పూర్వ ఉపకులపతి , పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ), , పులికొండ సుబ్బాచారి ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం , ముదిగొండ శివప్రసాద్(ప్రసిద్ద చారిత్రక నవల రచయిత ), బి. జయరాములు

శేషేంద్ర సాహితీ పురస్కార సభలో కవి తాతా రమేష్ బాబు,జానకి దంపతులను సత్కరిస్తున్న
ఎడమ నుండి మద్దాలి రఘురాం(కిన్నెరా ఆర్ట్స్ దియేటర్స్ కార్యదర్శి ) , జె. చెన్నయ్య (పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పి .అర్.ఓ.) ,( తిరునగరి ప్రముఖ కవి ) , బి . జయరములు (సాహితీ వేత్త ) , పులికొండ సుబ్బాచారి( ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం ) , అనుమాండ్ల భూమయ్య ( పూర్వ ఉపకులపతి , పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ), సాత్యకి (శేషేంద్ర కుమారుడు )

మార్చ్ ,2014- ప్రజాసాహితి లో నా పుస్తకాల 'పరిచయం'
No comments:
Post a Comment