జానపద కళా చైతన్య యాత్ర -దృశ్య రూపం -మొదటి భాగం
ది . 07,08,09, ఆగష్టు 2012 లలో 'తెలుగు జానపద కళా చైతన్య యాత్ర ' - కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో నిర్వహించాను. ఈ సందర్భం గా 'తెలుగు జానపద కళ ' పుస్తకాన్ని తీసుకు వచ్చాను.
కాగా, ఈ యాత్ర 3 రోజులు దృశ్య రూపంగా , మొత్తం 13 డి.వి.డి లు తీసాము. అందు నుండి వీలు చేసుకుని కొన్ని అంశాలు ఇందులో పోస్ట్ చేస్తాను. మీ అభిప్రాయం చెప్పండి .
తాతా రమేష్ బాబు