Tata Rameshbabu,#14/161-2,station Road,Gudivada-521301,andhra pradesh. land line:08674244885,Cell:9441518715,email:rbtata60@gmail.com
My Blog List
Wednesday, June 27, 2012
Friday, June 22, 2012
175 వ ఎపిసోడ్ తో ముగియనున్న 'ఎదురీత'
175 వ ఎపిసోడ్ తో ముగియనున్న 'ఎదురీత'
ఈ విషయం తెలియచేయటానికి చాలా బాధగా వుంది . ఇందులో నటించిన అందరి హృదయాలు బరువెక్కాయి. కాని తప్పదు కదా ! ఎప్పుడో ఒకప్పుడు సీరియల్ ముగియవలసినదే!
ఈ సారి నేను షూటింగ్ కు వెళ్ళగానే 'నా ని ' కనపడ్డాడు. ఎంత సంతోషం కలిగిందో ! నాని అంటే మేకప్ మెన్ . నేను 'లయ' సీరియల్ లో వెంకట్రావు గా నటించినప్పుడు , నాకు మేకప్ వేసినది ఇతనే. చాలా అందంగా వేశాడని అనుకున్నారు అందరు. పై ఫోటో లో మేకప్ చేస్తున్నాడు .
షాట్ గ్యాప్ లో సులోచన , నేను, సుగుణమ్మ
మా మధ్య ఏమి జరిగిందో ముందుముందు చూడండి!
మరో షాట్ గ్యాప్ లో శేషు, వీణ, సత్య , నేను.......... నా ప్రక్కన సత్య వాళ్ళ ఒరిజినల్ ఫాదర్
ఇంతకంటే ఎక్కువ ఫోటోలు పెట్టాలని లేదు. సీరియల్ అయిపోతోందని ............
మీ అభిప్రాయలు చెప్పటంలేదు..... ఈ సారయినా చెప్పగలరు.
మీ
వెంకట్రావు
[తాతా రమేష్ బాబు]

Subscribe to:
Posts (Atom)