My Blog List

Tuesday, April 27, 2010

గుడివాడ నాటక రంగం గురించి 'ఆకాశవాణి,విజయవాడ కేంద్రం ' నుండి నా ప్రసంగాల ధారావాహిక -1

కృష్ణా జిల్లా "గుడివాడ" నాటక రంగ చరిత్ర గురించిన సమాచారాన్ని ఆకాశవాణి ,విజయవాడ కేంద్రం నుండి ప్రసంగించాను .ఆ ప్రసంగాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను . వినండి . ఇది మొదటి భాగం-ఐదు నిమిషాలు. మొత్తం ఒక గంట వుంది. మిగిలినది తరువాత పోస్ట్ చేస్తాను . వీడియో చేసి పోస్ట్ చేయడం వల్ల సౌలభ్యం ఉంటుందని భావించాను . మీ అభిప్రాయాలను ఆహ్వానిస్తూ ..........తాతా రమేశ్ బాబు

2 comments:

  1. బాగుంది...మిగిలిన భాగం కోసం చూస్తూ..

    ReplyDelete
  2. వంశీ గారూ,
    గుడివాడ నాటక రంగం ,విన్నందుకు ధన్యవాదాలు. తరువాత భాగం బ్లాగులో పెట్టటానికి ఇబ్బందిగా వుంది, 7 నిమిషాల వీడియో పొస్ట్ చెయడానికి దాదాపు 2 గంటలు అప్లోడ్ లో వుంచినా అవలేదు .ఎలా చేయాలో మీకు తెలిస్తే చెప్పండి.

    ReplyDelete