My Blog List

Tuesday, April 27, 2010

గుడివాడ నాటక రంగం గురించి 'ఆకాశవాణి,విజయవాడ కేంద్రం ' నుండి నా ప్రసంగాల ధారావాహిక -1

కృష్ణా జిల్లా "గుడివాడ" నాటక రంగ చరిత్ర గురించిన సమాచారాన్ని ఆకాశవాణి ,విజయవాడ కేంద్రం నుండి ప్రసంగించాను .ఆ ప్రసంగాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను . వినండి . ఇది మొదటి భాగం-ఐదు నిమిషాలు. మొత్తం ఒక గంట వుంది. మిగిలినది తరువాత పోస్ట్ చేస్తాను . వీడియో చేసి పోస్ట్ చేయడం వల్ల సౌలభ్యం ఉంటుందని భావించాను . మీ అభిప్రాయాలను ఆహ్వానిస్తూ ..........తాతా రమేశ్ బాబు

Sunday, April 18, 2010

'లయ ' - కళ్యాణం కక్కు సీను






లయ సీరియల్ లో వెంకట్రావు ( నేను) ,మాధవయ్య (ఆజాద్) ను పెండ్లి చేయమని అడుగుతాడు.
ఆ సందర్భంగా ఒక సారి
వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ లో 'కల్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగవు 'అంటాడుమాధవయ్య . అప్పుడు వెంకట్రావు మాధవయ్య తో 'కళ్యాణం సంగతి మీరు చూడండి,కక్కు సంగతి నేను చూసుకుంటా' అంటాడు. ఆ సీన్ చూడండి ............

Friday, April 16, 2010

'లయ ' సీరియల్ లో పంతులు మీద జాలి

'లయ 'లో పంతులు మీద జాలి పడే సన్నివేశం లో నేను,ఆజాద్


Tuesday, April 13, 2010

కృష్ణా జిల్లా జానపద కళలు

http://www.esnips.com/newuser/2b672ef9-6b1c-46c2-b014-58af8145a09e

http://www.esnips.com/doc/d829f31f-7998-407c-af02-11d90e813824/Janapadha-Kalalu

కృష్ణాజిల్లా చారిత్రిక వైభవం -జాతీయ సదస్సులో -కృష్ణా జిల్లా జానపద కళలు అనే అంశం మీద పత్ర సమర్పణ చేసాను . ఆ ప్రసంగాన్ని ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు రికార్డు చేసి ప్రసారం చేసారు . అది వినండి

http://www.esnips.com/web/AllIndiaRadiovijayawadaprogrammes


http://rapidshare.com/files/376825703/Janapadha_Kalalu.mp3.html

'లయ ' సీరియల్ లో ఒక సన్నివేశం

ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి 


http://www.youtube.com/watch?v=reiO8_ETzjk


లయ సీరియల్ లో వెంకట్రావు గా పెళ్ళి అయిన తరువాత నడక చూడండి . ఇందులో వెంకట్రావు గా నేను ,మాధవయ్య గా పి.చంద్ర శేఖర ఆజాద్ నటించాము