మేలుపొద్దులండి . ఏప్రిల్ 12 న అంటే.... రేపు ఆదివారమే- ఈటివి తెలంగాణ , ఈటివి ఆంధ్ర ప్రదేశ్ లలో ఉదయం 11గం నుండి 11.30 ని వరకు వచ్చే "తెలుగు వెలుగు " కార్యక్రమం లో నాతో సంభాషణ ప్రసారం అవుతుంది. వీలు కుదిరిన వాళ్ళు చూస్తూ.... విని అభిప్రాయం చెపుతారు కదూ ..... మప్పిదాలతో
అలాగే ఈ ఏప్రిల్ నెల "తెలుగు వెలుగు " మాస పత్రిక లో నా గురించి ప్రచురించారు . చూడండి
అలాగే ఈ ఏప్రిల్ నెల "తెలుగు వెలుగు " మాస పత్రిక లో నా గురించి ప్రచురించారు . చూడండి