ముక్కూ మొహం తెలియని వాడికి ఒకేషనల్ ఎక్సలేన్సి అవార్డ్
విజయవాడ రోటరీ సెంట్రల్ వారు నాకు ఒకేషనల్ ఎక్సలేన్సి అవార్డ్ ఇచ్చారు. ఈ క్లబ్ వారు నన్ను చూడలేదు, నా పరిచయం లేదు . కేవలం నేను వెలువరించిన " తెలుగు జానపద కళ " పుస్తకం చదివి ఈ అవార్డ్ నాకు ప్రకటించారు. ఇది నాకు ఎంతో సంతృప్తి నిచ్చిన విషయం .
ది.26. 10. 2013 న విజయవాడ లోని హోటల్ మినర్వా ఎ.సి . ఫన్ క్షన్ హాల్ లో జరిగిన ఈ అవార్డ్ ప్రదానోత్సవానికి సర్వశ్రీ కర్నాటి లక్ష్మి నరసయ్య , జనసాహితి దివికుమార్, కొత్తపల్లి రవిబాబు, ఆంధ్ర అకాడమి కార్యదర్శి గోళ్ళ నారాయణ రావు, కొల్లి మురళి, మా పాటశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇదే సభలో నా " తెలుగు జానపద కళ " పుస్తకాన్ని , మా అమ్మ " లక్ష్మి నరసమ్మ "కు అంకితం ఇచ్చాను . చాయా చిత్రాలను చూడండి .
అమ్మకి అంకితం
అమ్మకి అంకితాక్షరాలు చదువుతూ నేను, ప్రక్కన అమ్మ
అమ్మకి అంకితం ఇచ్చే ముందు పూలమాల తో సత్కారం
అమ్మకి పాదాభివందనం చేస్తూ నేను
నన్ను అభినందిస్తున్న ఆంధ్ర అకాడమి ఆర్ట్స్ కార్య దర్శి గోళ్ల నారాయణ రావు
నన్ను అభినందిస్తున్న కొల్లి మురళి
నా స్పందన
సభ ప్రారంభించే ముందు రోటరీ స్థాపకుడు " పాల్ పి హారిస్ " కు పులదందతో
కర్నాటి లక్ష్మి నరసయ్య గారు నన్ను సత్కరిస్తూ
నన్ను అవార్డు సర్టిఫికేట్ , జ్ఞాపిక తో సత్కరిస్తూ
సభ ప్రారంభం లో
గుడివాడ అర్. డి . ఒ., మరియు ప్రముఖ కవి శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య, అక్కినేని కళాపీటం కన్వినర్ కె. ఎస్. అప్పారావు, కవులు కళాకారులు అభినందనలు తెలిపారు.