Tata Rameshbabu,#14/161-2,station Road,Gudivada-521301,andhra pradesh.
land line:08674244885,Cell:9441518715,email:rbtata60@gmail.com
My Blog List
Friday, November 25, 2011
'మన ఊరి కథ '-తరతరాల చరిత్రకు అక్షర రూపం
తరతరాల చరితకు అక్షర రూప శిల్పుల పరిచయం - 'మన ఊరి కథ ' గా ఈరోజు ఈనాడు దిన పత్రిక లో ప్రచురించిన విషయాన్ని పొందు పరుస్తున్నాను.ఇందులో గుడివాడ, మచిలీపట్టణం , హనుమాన్ జంక్షన్ ల రచయితలను పరిచయం చేసారు.' గుడివాడ వైభవం ' పుస్తకాన్ని రాసింది నేనే నని మీకు తెలుసు. మీ అభిప్రాయాన్ని తెలియ చేయండి.
No comments:
Post a Comment